MDK: తడి, పొడి చెత్తను వేరు చేసి అందజేయాలని మున్సిపల్ కమిషనర్ రమేష్ కుమార్, వైస్ ఛైర్‌పర్సన్ కొక్కొండ సమతా కాశిరెడ్డి పేర్కొన్నారు. తూప్రాన్ మున్సిపల్ 4వ వార్డులో కౌన్సిలర్ రాథోడ్ జైపాల్ నాయక్ ఆధ్వర్యంలో చెత్తబుట్టల పంపిణీ చేపట్టారు. చెత్తను వేరుచేసి అందజేసి పట్టణ పరిశుభ్రతకు పాటుపడాలని సూచించారు. కౌన్సిలర్ రాములు, మేనేజర్ శ్రీకాంత్ పాల్గొన్నారు.
తెలంగాణ
VIDEO: 'తడి, పొడి చెత్త వేరు చేయాలి'


