హైదరాబాద్: 28°C
తెలంగాణ

అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే శంకుస్థాపన

JGL: రాయికల్ మండలం కిష్టంపేటలో ఎస్సీ కాలనీలో గ్రామ పంచాయతీ భవనం నుంచి పోచన్న గుడి వరకు రూ.10 లక్షలతో చేపట్టనున్న సీసీ రోడ్డు పనులకు ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ భూమిపూజ చేశారు. అల్లిపూర్ బైపాస్ రోడ్డులో రూ.10 లక్షలతో నిర్మించనున్న సీసీ డ్రైనేజీ పనులను ప్రారంభించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. గ్రామాల్లో మౌలిక వసతుల అభివృద్ధికి ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోందన్నారు.