MDCL: కుత్బుల్లాపూర్ జోనల్ కమిషనర్ లలిత్ కుమార్, డీసీ, సెక్షన్ హెడ్‌లతో కలిసి జీడిమెట్ల సర్కిల్ దుర్గ ఎస్టేట్స్ కమ్యూనిటీ హాల్‌లో 'వన్ వార్డ్ ఎవ్రీ డే' పనులపై సమీక్ష నిర్వహించారు. బ్యాంక్ కాలనీ, దుర్గ ఎస్టేట్స్ పార్క్‌లో స్థలాలను పరిశీలించారు. శిథిలావస్థలోని OHSRను తొలగించి ఓపెన్ జిమ్, పిల్లల ఆట పరికరాలతో పార్కు ఏర్పాటుకు చర్యలు చేపట్టనున్నారు.
తెలంగాణ
కుత్బుల్లాపూర్‌లో 'వన్ వార్డ్ ఎవ్రీ డే' పనుల సమీక్ష


