MDK: వ్యవసాయానికి విద్యుత్ సరఫరా సరింగా లేకపోవడంతో పంటలు ఎండిపోయే అవకాశం ఉందని రైతులు విద్యుత్ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రామాయంపేట మండలం లక్ష్మాపూర్ గ్రామంలో బుధవారం సర్పంచ్ నవీన్ గౌడ్ అధ్యక్షతన గ్రామసభనిర్వహించారు. ఈ సమావేశానికి హాజరైన ప్రజలు విద్యుత్ సరఫరా సక్రమంగా చేయాలని లేని పక్షంలో ఆందోళన కార్యక్రమం చేపడతామని హెచ్చరించారు.
తెలంగాణ
VIDEO: విద్యుత్ సరఫరా చేయాలని రైతుల ఆగ్రహం


