హైదరాబాద్: 28°C
తెలంగాణ

కలెక్టర్‌కు మార్కెట్ ఛైర్మన్ వినతి పత్రం అందజేత

HNK: కమలాపూర్ మండలంలో తాగునీటి సమస్యల పరిష్కారానికి ఆర్‌డబ్ల్యూఎస్‌ కింద రూ.కోటి నిధులు మంజూరు చేయాలని వ్యవసాయ మార్కెట్ కమిటీ ఛైర్మన్ తౌటం ఝాన్సీరాణి ఇవాళ కలెక్టర్ చాహత్ బాజ్‌పాయ్‌కు వినతి పత్రం అందజేశారు. జర్నలిస్ట్ కాలనీతో పాటు 23 గ్రామాల్లో పైప్‌లైన్లు, బోర్ మోటార్లు, సైడ్ కెనాల్స్ తదితర పనులకు నిధులు మంజూరుచేయాలని కలెక్టర్‌ను కోరారు.