RR: షాద్‌నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్‌ను జిల్లా ఎక్సైజ్ సూపరింటెండెంట్ శ్రీనివాస్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆయనకు మొక్కలను జ్ఞాపికగా అందించారు. ఎక్సైజ్ శాఖకు సంబంధించిన పలు అంశాలపై చర్చించారు. కార్యక్రమంలో షాద్‌నగర్ ఎక్సైజ్ సీఐ వెంకట్ రెడ్డితో పాటు ఇతర శాఖ సిబ్బంది కూడా పాల్గొన్నారు.
తెలంగాణ
ఎమ్మెల్యేను కలిసిన ఎక్సైజ్ అధికారి


