హైదరాబాద్: 28°C
తెలంగాణ

షోరూమ్ ముందు ఫ్లెక్సీలు

HYD: హైదరాబాద్‌లో సీఎం రేవంత్‌రెడ్డి సతీమణి గీతకు సంబంధించిన హ్యుందాయ్ షోరూమ్ ముందు ఫ్లెక్సీలు వెలిశాయి. 675 ఎకరాలు, రూ.8,528 కోట్ల హ్యుందాయ్ ప్రాజెక్ట్‌లో గీత హ్యుందాయ్ వాటా ఎంత? అంటూ సీఎం రేవంత్‌రెడ్డిని ప్రశ్నించారు. ‘అర్థమైందా రాజా?’ అంటూ వ్యంగ్యంగా పేర్కొంటూ పలువురు నిరసన తెలిపారు. ఈ ఫ్లెక్సీలు రాజకీయంగా చర్చనీయాంశమయ్యాయి.