KMR: ఎల్లారెడ్డి పట్టణంలో తమ పార్టీకి చెందిన ఫ్లెక్సీలను ఎలాంటి ముందస్తు నోటీసులు ఇవ్వకుండా తొలగించారంటూ బీజేపీ నాయకులు ఆర్డీఓ రొడ్డ ప్రభాకర్‌కు ఫిర్యాదు చేశారు. పట్టణ అధ్యక్షుడు రాజేష్ ఆధ్వర్యంలో నాయకులు ఆయనకు వినతిపత్రం అందజేశారు. ఎమ్మెల్యే ఆదేశాల మేరకే మున్సిపల్ సిబ్బంది ఫ్లెక్సీలను తొలగించారని రాష్ట్ర నాయకుడు దేవేందర్, నర్సింలు, ఆరోపించారు.
తెలంగాణ
ఫ్లెక్సీల తొలగింపుపై ఆర్డీఓకు బీజేపీ నేతల ఫిర్యాదు


