హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నందివర్గం గ్రామంలో విషాదం

NDL: బనగానపల్లె మండలం నందివర్గం గ్రామంలో విషాద ఘటన చోటుచేసుకుంది. ఇంట్లోని కూరగాయలు తరిగే కత్తితో యువకుడు గొంతు కోసుకున్నాడు. తీవ్రంగా గాయపడిన మనోహర్‌ను చికిత్స కోసం కర్నూలుకు తరలించగా, చికిత్స పొందుతూ మృతి చెందాడు. అయితే ఇతను ఆన్‌లైన్ బెట్టింగ్‌లకు బానిసై రూ.6 లక్షల అప్పులు చేసినట్లు సమాచారం.