హైదరాబాద్: 28°C
తెలంగాణ

'ఎస్‌ఆర్‌ శంకరన్ సేవలు ఆదర్శప్రాయం'

WNP: బడుగు వర్గాల విద్యాభివృద్ధికి జీవితాంతం కృషి చేసిన ఎస్.ఆర్.శంకరన్ సేవలు ఆదర్శప్రాయమని రాజారాం ప్రకాశ్, గిరి రాజాచారి ఇవాళ అన్నారు. వనపర్తి పాలిటెక్నిక్‌ ‌కాలేజ్‌లో ఆయన వర్ధంతి సందర్భంగా చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఐఏఎస్ అధికారిగా నిరాడంబర జీవితం గడిపి బడుగు వర్గాల కోసం పనిచేశారని కొనియాడారు. పద్మభూషణ్‌ను తిరస్కరించిన ఆయన స్ఫూర్తిని కొనసాగించాలని కోరారు.