హైదరాబాద్: 28°C
తెలంగాణ

సరూర్‌నగర్ సర్కిల్‌లో కమిషనర్ ఆకస్మిక తనిఖీ

RR: ప్రజా సమస్యలు క్షేత్రస్థాయిలోనే పరిష్కారమయ్యేలా సరూర్‌నగర్ సర్కిల్‌లో అధికారులు ఉదయపు తనిఖీలు చేపట్టారు. ట్రాఫిక్ సమస్యలు, ఫ్రీ లెఫ్ట్ మార్గాలు, వీధి దీపాల నిర్వహణను పరిశీలించారు. పౌరులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తక్షణమే తగిన చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను మల్కాజిగిరి మున్సిపల్ కార్పోరేషన్ కమిషనర్ వినయ్ ఆదేశించారు.