SRPT: విద్యుత్ కోతలను నిరసిస్తూ అఖిలపక్ష రైతు సంఘాల ఆధ్వర్యంలో బుధవారం కోదాడ సబ్‌స్టేషన్ ఎదుట భారీ ధర్నా నిర్వహించారు. రైతులకు 24 గంటల నాణ్యమైన విద్యుత్ అందించి పంటలను కాపాడాలని డిమాండ్ చేశారు. ఇప్పటికే ఎండిపోయిన పంటలకు ఎకరాకు రూ.30 వేల నష్టపరిహారం చెల్లించి ఆదుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు.
తెలంగాణ
కరెంటు కోతలకు నిరసనగా రైతుల ధర్నా


