NGKL: అచ్చంపేట పట్టణంలోని గిరిజన భవన్ వద్ద ప్రధాన రహదారిపై కారు బైకు బుధవారం బలంగా ఢీ కొట్టింది. ఈ ఘటనలో చెన్నారం గ్రామానికి చెందిన శివకోటి తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు వెంటనే స్పందించి ఆటోలో ఆసుపత్రి కి తరలించారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
తెలంగాణ
బైక్‌ను ఢీకొన్న కారు..!


