హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: మన రైతులు చాలా వెనకబడ్డారు: ఎమ్మెల్యే

ASF: కాగజ్‌నగర్ మండలం అరెగూడలో బుధవారం వ్యవసాయ, ఉద్యానవన శాఖల ఆధ్వర్యంలో రైతు సమ్మేళనం నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే హరీష్ బాబు హాజరయ్యారు. ఆయిల్‌ పామ్ సాగు, కపాస్ క్రాంతి పథకం కింద అధిక సాంద్రత కలిగిన పత్తి సాగు చేస్తున్న రైతులను సన్మానించారు. అనంతరం ఆయిల్‌ పామ్ గెలల కొనుగోళ్లను MLA ప్రారంభించారు.