హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: ప్రముఖ టీవీ కార్యాలయంపై ఎమ్మెల్యే ఆగ్రహం

HYD: తనపై తప్పుడు వార్తలు ప్రసారం చేశారంటూ మెదక్ కాంగ్రెస్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ ప్రముఖ టీవీ కార్యాలయం వద్ద హంగామా సృష్టించారు. తనపై వచ్చిన భూకబ్జాల కథనాలపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ అనుచరులతో కలిసి అక్కడికి చేరుకున్నారు. తనపై ఒక్క కేసు కూడా లేదని, ఆధారాలు చూపాలని డిమాండ్ చేస్తూ వాగ్వాదాని దిగారు. దీంతో అక్కడ ఉద్రిక్తత నెలకొంది.