హైదరాబాద్: 28°C
తెలంగాణ

స్కూల్ విద్యార్థులకు బూట్లు, సాక్స్‌ పంపిణీ

KMR: జుక్కల్‌ మండలం బస్వాపూర్‌ గ్రామ ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థినీ విద్యార్థులకు సర్పంచ్‌ వి.రమణ సురేష్ చేతుల మీదుగా బూట్లు,సాక్స్‌,టై, బెల్టులను పంపిణీ చేశారు. విద్యార్థులకు సౌకర్యాలు కల్పించడంలో ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ చూపుతోందన్నారు. విద్యార్థులు క్రమశిక్షణతో చదువుకుని ఉన్నత స్థాయికి ఎదగాలని సర్పంచ్‌ విద్యార్థులకు సూచించారు.