BDK: కొత్తగూడెం సైబర్ క్రైమ్ సీఐగా పనిచేస్తున్న జితేందర్‌ను కొత్తగూడెం వన్‌టౌన్ సీఐగా బదిలీ చేస్తూ ఉన్నతాధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. ఆయన స్థానంలో మహబూబాబాద్ సైబర్ క్రైమ్ సీఐగా పనిచేస్తున్న నరేశ్‌ను నియమించారు. ఈ మేరకు ఇద్దరు అధికారులు త్వరలో నూతన బాధ్యతలు స్వీకరించనున్నారు. ఈ మేరకు పలువురు ఆయనకు అభినందనలు తెలిపారు.
తెలంగాణ
సైబర్ క్రైమ్ సీఐగా నరేశ్


