హైదరాబాద్: 28°C
తెలంగాణ

నారాయణగూడెంలో ఉచిత కంటి వైద్య శిబిరం

SRPT: మునగాల మండలం నారాయణగూడెం గ్రామంలో ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించారు. సూర్యాపేట అరుణ కంటి హాస్పిటల్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఉచిత కంటి వైద్య శిబిరంలో..గ్రామస్తులకు ఉచితంగా కంటి పరీక్షలు చేసి,తక్కువ ధరకు కంటి అద్దాలు అందించారు. ఆపరేషన్ అవసరమైన వారిని గుర్తించి చికిత్స పొందాలని సూచించారు. కార్యక్రమంలో సర్పంచ్ వెంకట్, పంచాయతీ సెక్రటరీ తదితరులు పాల్గొన్నారు.