హైదరాబాద్: 28°C
తెలంగాణ

రూ.2 లక్షల ఎల్‌ఓసీ అందజేత

MDCL: నిజాంపేట్ సర్కిల్ రాజీవ్ గృహకల్పకు చెందిన పప్పు వెంకటేశ్వర్లు నిమ్స్ ఆసుపత్రిలో జీబీఎస్ వ్యాధికి చికిత్స పొందుతున్నారు. ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ సిఫారసుతో ప్రభుత్వం సీఎంఆర్ఎఫ్ కింద రూ.2 లక్షల ఎల్‌ఓసీ మంజూరు చేసింది. బుధవారం మాజీ డిప్యూటీ మేయర్ ధనరాజ్ యాదవ్, రంగరాయ ప్రసాద్, సాంబశివరెడ్డి, స్థానిక నాయకులు బాధితుడి కుటుంబానికి ఈ పత్రాన్ని అందజేశారు.