హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: మార్కెట్‌లో మిర్చి, పత్తి ధరలు ఇలా

ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌లో బుధవారం మిర్చి, పత్తి ధరలు ఈ విధంగా ఉన్నాయి. క్వింటా ఏసీ మిర్చి ధర రూ.21,600, నాన్ ఏసీ మిర్చి ధర రూ.16,200, అటు క్వింటా పత్తి ధర రూ.8,650గా జెండాపాట పలికినట్లు మార్కెట్ కమిటీ సభ్యులు తెలిపారు. నిన్నటితో పోల్చితే ఏసీ మిర్చి ధర రూ.800, నాన్ ఏసీ మిర్చి ధర రూ.200 తగ్గగా, పత్తి ధర మాత్రం రూ.250 పెరిగినట్లు వ్యాపారులు తెలిపారు.