KMR: వికాస్‌నగర్‌లోని UPHC ఇస్లాంపురా ఆధ్వర్యంలో మీజిల్స్ సర్వే నిర్వహించారు.ఈ సందర్భంగా వైద్య సిబ్బంది ఇంటింటికీ వెళ్లి మీజిల్స్ లక్షణాలు ఉన్న పిల్లలను గుర్తించడంతో పాటు,వారి టీకాల వివరాలను పరిశీలించారు. జ్వరం,దద్దుర్లు వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే సమీపంలోని ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాన్ని సంప్రదించాలని సూచించారు.
తెలంగాణ
వికాస్‌నగర్‌లో మీజిల్స్ సర్వే


