MNCL: బెల్లంపల్లి మున్సిపాలిటీ పరిధిలోని 7వ వార్డ్ లో గల బతుకమ్మ ఘాట్ ను మున్సిపల్ ఛైర్‌పర్సన్ దావ స్వాతి-రమేష్ బాబు బుధవారం సందర్శించారు. ఈ సందర్బంగా బతుకమ్మ ఘాట్ వద్ద మహిళలకు ఎలాంటి కోసం చేపడుతున్న ఏర్పాట్లు పరిశీలించారు. మహిళలందరూ బతుకమ్మ పండుగ నేపథ్యంలో చెరువుల వద్ద జాగ్రత్తగా ఉండాలన్నారు.
తెలంగాణ
బతుకమ్మ ఘాట్‌ల పరిశీలన


