MHBD: చింతపల్లి టోల్‌ప్లాజా వద్ద 2024లో 4 కిలోల గంజాయి పట్టుబడిన కేసులో పరారీలో ఉన్న ధీరావత్ బాలాజీని సీరోలు పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు మరిపెడ సీఐ పవన్ కుమార్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గంజాయి, డ్రగ్స్ అక్రమ రవాణా, విక్రయాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. సమాచారం ఉంటే డయల్ 112కు తెలియజేయాలని సీఐ సూచించారు.
తెలంగాణ
గంజాయి నిందితుడి అరెస్ట్


