హైదరాబాద్: 28°C
తెలంగాణ

అభివృద్ధి పనులకు శంకుస్థాపన

MBNR: బాలానగర్ మండలం నందవరం గ్రామంలో పలు అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి బుధవారం శ్రీకారం చుట్టారు. 1.20 కోట్ల రూపాయల హెచ్ఎండిఏ నిధులతో సీసీ రోడ్లు అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. నియోజకవర్గంలోని అన్ని గ్రామాలలో మౌలిక వసతుల కల్పనకు మొదటి ప్రాధాన్యతను ఇస్తామని ఎమ్మెల్యే స్పష్టం చేశారు.