హైదరాబాద్: 28°C
తెలంగాణ

'స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ చేపట్టిన కౌన్సిలర్'

SGR:మున్సిపాలిటీ 3వ వార్డు హనుమాన్నగర్‌లో కౌన్సిలర్ కొండాపురం జగన్ స్మార్ట్ రేషన్ కార్డులను పంపిణీ చేశారు. తెల్ల రేషన్ కార్డు ఉన్న ప్రతి కుటుంబానికి ప్రభుత్వం స్మార్ట్ కార్డులు అందజేస్తోందని తెలిపారు. లబ్ధిదారులు కార్డులను స్వీకరించాలన్నారు. కార్యక్రమంలో పలువురు నాయకులు పాల్గొన్నారు.