WGL: ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన ముగ్గురు లెక్చరర్లపై ఇంటర్మీడియట్ బోర్డు చర్యలు తీసుకుంది. నకిలీ పీజీ సర్టిఫికెట్లతో ఉద్యోగాలు పొందినట్లు తేలడంతో జఫర్‌గఢ్ జూనియర్ కళాశాల ఇంగ్లిష్ లెక్చరర్ సూర్యనారాయణ, కాటారం లెక్చరర్ బూర రాజబాబు, మహబూబాబాద్ లెక్చరర్ సత్యనారాయణను విధుల నుంచి తొలగించింది. రాష్ట్రవ్యాప్తంగా 36 మందిపై వేటు వేసింది.
తెలంగాణ
నకిలీ PG సర్టిఫికెట్లతో ముగ్గురు లెక్చరర్లపై వేటు


