SRD: 2026–27 విద్యా సంవత్సరానికి ఇన్స్పైర్ దరఖాస్తుల స్వీకరణకు ఈనెల 10 వరకు గడువు ఉందని జిల్లా సైన్స్ అధికారి సిద్ధారెడ్డి తెలిపారు. ఇప్పటివరకు 1,292 దరఖాస్తులు వచ్చినట్లు పేర్కొన్నారు.ప్రతి ఉన్నత పాఠశాల నుంచి ఐదుగురు విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. ఎంపికైన విద్యార్థులకు ప్రాజెక్టు తయారీ కోసం ప్రభుత్వం రూ.10 వేల ఆర్థికసాయం అందిస్తుందని తెలిపారు.
తెలంగాణ
'ఇన్స్పైర్ దరఖాస్తులకు మరో మూడు రోజులే'


