హైదరాబాద్: 28°C
తెలంగాణ

సబ్సిడీ అందక గ్యాస్ వినియోగదారుల ఆవేదన !

NLG: సబ్సిడీ అందడం లేదని గ్యాస్ వినియోగదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో 31 గ్యాస్ ఏజెన్సీల పరిధిలో 4.84 లక్షల కనెక్షన్లు ఉన్నాయి. కేంద్రం రూ.46.90 సబ్సిడీ జమ చేస్తున్నా, రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన రూ.500 సబ్సిడీ కొందరు వినియోగదారులకు అందడం లేదని ఆరోస్తున్నారు. అర్హులందరికీ సబ్సిడీ అందేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.