W.G: జంగారెడ్డిగూడెం మున్సిపాలిటీ పరిధిలో స్వచ్ఛతా హి సేవలో భాగంగా ప్రత్యేక పారిశుధ్య కార్యక్రమం నిర్వహించారు. ప్రధాన రహదారులు, కాలువలు, బహిరంగ ప్రదేశాల్లో చెత్తాచెదారం తొలగించారు. తడి, పొడి వ్యర్థాలను వేర్వేరుగా అందించాలని ప్రజలకు అవగాహన కల్పించారు. కార్యక్రమంలో శానిటరీ ఇన్‌స్పెక్టర్ సిహెచ్. దుర్గాప్రసాద్, శానిటేషన్ సిబ్బంది పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
జిల్లాలో స్వచ్ఛతా హి సేవ కార్యక్రమం


