హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: సబ్ ట్రెజరీ ఆఫీస్‌పై ఏసీబీ దాడులు..!

NGKL: జిల్లా అచ్చంపేట సబ్ ట్రెజరీ ఆఫీస్‌పై ఏసీబీ దాడులు నిర్వహించారు. జూనియర్ అసిస్టెంట్ వెంకటేష్‌ మెడికల్ బిల్లులు చేయడానికి లంచం డిమాండ్ చేసినట్లు ఆరోపణలు రావడంతో దాడులు చేసినట్లు తెలిపారు. రూ. 3 వేలు నగదు.. రూ. 22 వేలు ఫోన్‌పే ద్వారా స్వీకరణ, మొత్తం రూ. 25 వేల లంచం తీసుకున్నట్లు ఏసీబీ అధికారులు గుర్తించినట్లు తెలియజేశారు.