MBNR: రాజాపూర్ మండలంలోని రంగారెడ్డిగూడ, ఖానాపూర్ గ్రామాల్లోని వెంకటేశ్వర స్వామి, హనుమాన్ దేవాలయాలను ఆర్కియాలజిస్ట్, చరిత్ర పరిశోధకులు శివనాగిరెడ్డి బుధవారం పరిశీలించారు. ఆలయాల నిర్మాణ శైలి, శిల్పకళా వైశిష్ట్యాన్ని,అక్కడ ఉన్న శాసనాలను పరిశీలించి వాటి ప్రాధాన్యతను వివరించారు. పురావస్తు శాఖ నుంచి అధికారిక గుర్తింపు లభించేలా కృషి చేస్తానని ఆయన హామీ ఇచ్చారు.
తెలంగాణ
పురాతన దేవాలయాలను పరిశీలించిన ఆర్కియాలజిస్ట్ టీమ్


