హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ధర్మవరంలో కాపు భవన్ నిర్మాణానికి స్థల పరిశీలన

సత్యసాయి: ధర్మవరం పట్టణం పోతుకుంట వద్ద కాపు భవన్ నిర్మాణానికి కేటాయించిన స్థలాన్ని బుధవారం ఇంచార్జ్ హరీష్ బాబు, కాపు సంఘం నాయకులతో కలిసి పరిశీలించారు. 2019లో శంకుస్థాపన జరిగిన ఈ నిర్మాణం పూర్తికాకపోవడంపై మంత్రి సత్యకుమార్ యాదవ్ దృష్టికి వెళ్లడంతో హరీష్ బాబు భూమి పత్రాలను పరిశీలించారు. అనంతరం రెవెన్యూ అధికారులతో చర్చించారు.