హైదరాబాద్: 28°C
తెలంగాణ

రూ.2.20 కోట్ల ధాన్యం మోసంపై కేసు నమోదు

KMM: రూ.2.20 కోట్ల విలువైన ధాన్యాన్ని అప్పగించకుండా మోసగించిన ఘటనపై బుధవారం నేలకొండపల్లి పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది. కొత్తూరులోని ఓ రైస్ మిల్లు నిర్వాహకుడు ఏపూరి రామారావు సంతోష్ అనే వ్యక్తి దగ్గర నుంచి 6,011 క్వింటాళ్ల ధాన్యం తీసుకుని తిరిగివ్వకుండా బెదిరింపులకు పాల్పడుతున్నాడు. బాధితుడు సంతోశ్ ఫిర్యాదు మేరకు SI శ్రీనివాస్ రెడ్డి కేసు నమోదు చేశారు.