WGL: ఖమ్మం–వరంగల్–నల్గొండ పట్టభద్రుల MLC ఎన్నికల నేపథ్యంలో ఖిల్లా వరంగల్ వాకర్స్ క్లబ్ సభ్యులను డాక్టర్ బండారి రాజ్‌కుమార్ ఆధ్వర్యంలో కలసి గ్రాడ్యుయేట్ ఓటరు నమోదుపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా MLC అభ్యర్థి డాక్టర్ గడల శ్రీనివాసరావుకు మద్దతుగా ప్రచారం నిర్వహిస్తూ, అర్హత కలిగిన ప్రతి గ్రాడ్యుయేట్ ఓటరుగా నమోదు చేసుకుని ఎన్నికల ప్రక్రియలో భాగస్వాములు కావాలని కోరారు.
తెలంగాణ
ఓటరు నమోదుపై అవగాహన కార్యక్రమం


