BHNG: సంస్థాన్ నారాయణపురం మండలంలోని సరళమైసమ్మ దేవాలయం వద్ద రోడ్డంతా కోతకు గురై ప్రమాదకంగా మారింది. రోడ్డు మధ్యలో భారీ గుంతలతో రోడ్డు పొడవునా కోతకు గురైంది. ఆదమరిస్తే వాహనం బోల్తాపడే పరిస్థితి నెలకొంది. నెలలు గడుస్తున్నా పట్టించుకునే నాథుడే లేడని భక్తులు వాపోతున్నారు. అధికారులు స్పందించి మరమ్మత్తులు చేపట్టాలని భక్తులు కోరుతున్నారు.
తెలంగాణ
'రోడ్డు వేయించండి'


