కోనసీమ: మలికిపురం మండలం కత్తిమండలో మాజీ MLA రాపాక వర ప్రసాద్ ఇంటి ఆవరణలోని రోడ్డు స్థలాన్ని పంచాయతీ పేరిట రిజిస్ట్రేషన్ చేయాలని, గేటు, గోడను తొలగించాలని కలెక్టర్ DPOను ఆదేశించారు. గతంలో YCP MP చింతా అనురాధ MPLADS నిధుల నుంచి రూ.12 లక్షలు ఈ రోడ్డుకు కేటాయించారు. దీనిపై జనసేన నేత వెంకటపతిరాజు కేంద్రానికి ఫిర్యాదు చేయడంతో కలెక్టర్ ఈ ఆదేశాలు జారీ చేశారు.
ఆంధ్రప్రదేశ్
రాజోలు మాజీ ఎమ్మెల్యే రాపాకకు షాక్


