హైదరాబాద్: 28°C
తెలంగాణ

జూరాల నుంచి కాలువలకు నీటి విడుదల

NRPT: బుధవారం జూరాల ప్రాజెక్టు నుంచి వివిధ కాలువలకు నీటిని విడుదల చేయనున్నట్లు డీసీసీ కార్యదర్శి తులసి రాజు తెలిపారు. రైతుల సాగునీటి అవసరాలను దృష్టిలో ఉంచుకుని మంత్రి వాకిటి శ్రీహరి నీటిపారుదలశాఖ అధికారులను ఆదేశించడంతో నీటిని విడుదల చేస్తున్నట్టు పేర్కొన్నారు. రైతులు నీటిని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.