హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: శభాష్ గాయత్రి.. గోప్ప మనసు నీది: సీఎం

W.G: ద్వారకా తిరుమల నిత్యాన్నదాన కేంద్రంలో దివ్యాంగ భక్తుడుకి మహిళా సిబ్బంది గాయత్రి స్వయంగా అన్నం తినిపించారు. దీనిపై సీఎం చంద్రబాబు స్పందించి శభాష్ గాయత్రి అంటూ.. ద్వారకా తిరుమల నిత్యాన్నదాన కేంద్రంలో దివ్యాంగ భక్తుడికి అన్నం తినిపించి ఆకలి తీర్చిన మీ సహృదయానికి వందనాలు అని తెలిపారు. 'మానవ సేవే మాధవ సేవ’ అని సీఎం ట్వీట్ చేశారు.