హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఆర్మూర్ అగ్నిమాపక కేంద్ర అధికారిగా సురేశ్

NZB: ఆర్మూర్ అగ్నిమాపక కేంద్ర అధికారిగా సురేశ్ బుధవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయనను అగ్నిమాపక సిబ్బంది ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సిబ్బందికి తన సహాయ సహకారాలు ఎల్లప్పుడూ ఉంటాయని, అగ్నిప్రమాదాలు జరిగినప్పుడు తక్షణమే స్పందించి ప్రజలకు సేవలు అందించాలని సిబ్బందికి సూచించారు.