హైదరాబాద్: 28°C
తెలంగాణ

బాధితుడిరి రూ.6 లక్షల ఎల్‌ఓసీ అందజేత

NRPT: మంత్రి వాకిటి శ్రీహరి మంచి మనసు చాటుకున్నారు. మక్తల్‌కు చెందిన నరసింహులు అనారోగ్యంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆయన కుటుంబ ఆర్థిక పరిస్థితిని మంత్రి దృష్టికి తీసుకెళ్లగా.. స్పందించిన మంత్రి వైద్య ఖర్చుల కోసం రూ.6 లక్షల ఎల్‌ఓసీ అందజేశారు. పేద కుటుంబాలకు ప్రభుత్వం అండగా నిలుస్తుందని మంత్రి తెలిపారు.