హైదరాబాద్: 28°C
తెలంగాణ

బీసీలకు ఫోన్లు చేసి వరుసలు కలుపుతున్నారట: తీన్మార్ మల్లన్న

WNP:టీఆర్పీ అధినేత తీన్మార్ మల్లన్న ఆధ్వర్యంలో ఉమ్మడి పాలమూరు జిల్లాలో పాదయాత్ర కొనసాగుతోంది. వనపర్తిలో నిర్వహించిన కార్నర్ మీటింగ్లో మల్లన్న మాట్లాడుతూ.. తాను వచ్చి వెళ్లిన తర్వాత రెడ్లు, బీసీలకు ఫోన్లు చేసి వరుసలు కలుపుతున్నారన్నారు. ఎన్ని ఫోన్లు చేసినా బీసీల లెక్క బయటకు వచ్చిందని తెలిపారు. రాబోయే రోజుల్లో బీసీలే నాయకులు, లీడర్లు కాబోతారని అన్నారు.