JN: దేవరుప్పుల మండలం కామారెడ్డిగూడెం గ్రామ BRS సీనియర్ నాయకులు బిల్లా యాదవరెడ్డికి ఇటీవల గుండె ఆపరేషన్ జరగగా ప్రస్తుతం ఇంటి వద్ద విశ్రాంతి తీసుకుంటున్నాడు. విషయం తెలుసుకున్న మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు బుధవారం ఉదయం వారి నివాసానికి వెళ్లి ఆయనను పరామర్శించారు. ఆయన ఆరోగ్య పరిస్థితి అడిగి తెలుసుకుని, త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.
తెలంగాణ
BRS సీనియార్ నాయకుడికి, ఎర్రబెల్లి పరామర్శ


