హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: 4వ రోజుకు చేరిన రిలే నిరాహారదీక్ష

RR: కొత్తూరు మండలం సిద్దాపూర్ డంపింగ్ యార్డ్ జీవో 641ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ జేఏసీ చేపట్టిన రిలే నిరాహార దీక్ష 4వ రోజుకు చేరింది. సిద్దాపూర్ మహిళలు, నాయకులు సంఘీభావం తెలిపిన ఈ దీక్షలో, ప్రభుత్వం వెంటనే స్పందించకపోతే రేపటి నుంచి వినూత్న నిరసనలు చేపడతామని జేఏసీ హెచ్చరించింది. జీవో 641 రద్దు అయ్యే వరకు ఉద్యమం కొనసాగిస్తామన్నారు.