హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

బాధిత కుటుంబానికి యువనేత పరామర్శ

SKLM: పోలాకి మండలం జొన్నాం గ్రామంలో ఇటీవల మృతి చెందిన నవగాన అప్పన్నమ్మ కుటుంబ సభ్యులను యువ నాయకులు డాక్టర్ ధర్మాన కృష్ణ చైతన్య బుధవారం పరామర్శించారు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపి ధైర్యం చెప్పారు. అన్ని వేళలా అండగా ఉంటామని భరోసా కల్పించారు. ఈ కార్యక్రమంలో మండల యూత్ అధ్యక్షుడు బుద్దల రాజశేఖర్, మాజీ సర్పంచ్ ఎన్ని వెంకటేష్, పాపారావు ఉన్నారు.