MNCL: RTC కార్మికుల సంక్షేమం, హక్కుల పరిరక్షణ, ఉద్యోగ భద్రత కోసం కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తోందని మంత్రి వివేక్ వెంకటస్వామి స్పష్టం చేశారు. మంచిర్యాల జిల్లా కేంద్రంలో బుధవారం ఆయన అర్టీసీ ఎన్నికలపై మాట్లాడారు. కార్మికులు బాణం గుర్తుకు ఓటు వేసి TWU–INTUC కూటమి అభ్యర్థులను గెలిపించాలని పిలుపునిచ్చారు.
తెలంగాణ
బాణం గుర్తుకు ఓటు వేయండి: మంత్రి వివేక్


