VZM: జడ్పీ మాజీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు (చిన్న శ్రీను)ను ఎమ్మెల్సీ ఇందుకూరి రఘురాజు దంపతులు బుధవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆత్మీయంగా ముచ్చటించిన వారు రానున్న రోజుల్లో చేపట్టాల్సిన కార్యక్రమాలు, ప్రజా సంబంధిత అంశాలు, పర్యాటక రంగానికి సంబంధించిన పలు విషయాలపై చర్చించారు.
ఆంధ్రప్రదేశ్
టీడీపీ నేత చిన్న శ్రీనుతో ఎమ్మెల్సీ దంపతుల భేటీ


