మంచిర్యాల జిల్లా కేంద్రంలోని బస్ డిపోలో బహుజన వర్కర్స్ యూనియన్ నాయకులు బుధవారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా బస్ డ్రైవర్లు, కండక్టర్లు, సిబ్బందిని కలిసి వారికి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఆర్టీసీ ఎన్నికల్లో బహుజన వర్కర్స్ యూనియన్ గుర్తు కత్తెరపై ఓటు వేసి గెలిపించాలని కోరారు. BWU తోనే కార్మికుల హక్కుల సాధన సాధ్యం అవుతుందన్నారు.
తెలంగాణ
బహుజన వర్కర్స్ యూనియన్ ఎన్నికల ప్రచారం


