KDP: సిద్ధవటం ఫారెస్ట్ రేంజ్ అధికారిగా గుర్రప్ప బాధ్యతలు స్వీకరించారు. గతంలో అనంతపురం జిల్లా కదిరి ఫారెస్ట్ రేంజ్ అధికారిగా పనిచేసిన ఆయన బదిలీపై సిద్ధవటానికి వచ్చారు. అటవీ సంపద, వన్యప్రాణులను కాపాడేందుకు ప్రజలు సహకరించాలని కోరారు. గ్రామాల్లో కొత్త వ్యక్తులు సంచరిస్తే వెంటనే అటవీ శాఖకు సమాచారం ఇవ్వాలని సూచించారు.
ఆంధ్రప్రదేశ్
ఫారెస్ట్ రేంజ్ అధికారిగా గుర్రప్ప బాధ్యతలు


