చిత్తూరులోని మెసానికల్ మైదానంలో ఈ నెల 10వ తేదీన అథ్లెటిక్స్ ఎంపిక పోటీలు నిర్వహించనున్నట్లు జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ అధ్యక్షుడు దీన దయాళ్ తెలిపారు. 20వ జాతీయ అంతర్ జిల్లాల జూనియర్ అథ్లెటిక్స్ మీట్ సందర్భంగా ఈ ఎంపికలు నిర్వహిస్తారు. 14, 16 ఏళ్ల బాలబాలికలకు ఈ పోటీలు ఉంటాయి. ఆసక్తి ఉన్నవారు ఒరిజినల్ ఆధార్, బర్త్ సర్టిఫికెట్‌తో హాజరు కావాలని తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
10న అథ్లెటిక్స్ ఎంపిక పోటీలు


