GDWL: నీతి ఆయోగ్ ఆధ్వర్యంలో ఒక ఆస్పిరేషనల్ బ్లాక్ ఫెలో పోస్టు భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుండి జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ దరఖాస్తులు ఆహ్వానించారు. ఫస్ట్ క్లాస్ పీజీతో పాటు కంప్యూటర్, స్థానిక భాషా నైపుణ్యాలు గల 23-38 ఏళ్ల వారు అర్హులు. ఎంపికైన వారికి నెలకు రూ.55,000 వేతనం లభిస్తుంది. అక్టోబర్ 14 సాయంత్రం 5 గంటలలోపు దరఖాస్తు చేసుకోవాలన్నారు.
తెలంగాణ
'ఆస్పిరేషనల్ బ్లాక్ ఫెలో పోస్టుకు దరఖాస్తుల ఆహ్వానం'


